Header Header

కావల్సిన పదార్థాలు

  • 4 కప్పుల మైదా
  • 3 టేబుల్ స్పూన్ల ఈస్ట్
  • 1 కప్ నీరు
  • ½ కప్ ఆయిల్
  • ½ కప్ పాలు
  • 1 టేబుల్ స్పూన్ పంచదార
  • 1 టేబుల్ స్పూన్ ఉప్పు
  • ¼  టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్
  • మీ ఇష్టానుసారంగా కబాబ్  

తయారు చేసే విధానం

  • కబాబ్ తప్పించి మిగతా పదార్ధాలన్నీ ఒక బౌల్ లో వేసి పిజ్జా పిండి లాగా తయారుచేసుకోవాలి.
  • పిండిని చారలుగా కోసి వాటిని రోల్ చేసి బల్ల పరుపుగా తయ్యారు చెయ్యండి.
  • మీ ఎంపిక ప్రకారం కబాబ్ ను పిండి సైజ్ ని అనుసరించి కట్ చేసుకొని పిండిపై గుండ్రంగా అమర్చండి.
  • వెన్న,చిల్లి ఫ్లేక్స్ మరియు లెమన్ జ్యూస్ ను బ్రష్ తో అద్దాలి.
  • ఎక్కువ ఉష్ణోగ్రత మీద 30 నిమిషాలు బేక్ చెయ్యాలి.
  • స్పైసీ సాస్ తో సర్వ్ చెయ్యాలి.
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి