Header Header

కావల్సిన పదార్థాలు

  • 1 కప్పు వెర్మిసెల్లి.
  • ½ కప్పు చక్కెర.
  • నలగగొట్టిన యాలకులు.
  • 500 మిలీ జెర్సీ పాలు.
  • 2 టేబుల్ స్పూన్ జెర్సీ నెయ్యి.
  • సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్.

తయారు చేసే విధానం
 

పదార్థాల కొలత 2 వ్యక్తులకు సర్వ్ చేయడానికి సరిపోతుంది.

  • ఒక పాన్‌లో నెయ్యిని వేడి చేయండి.
  • డ్రై ఫ్రూట్స్‌ని దానిలో వేయి, తరువాత గార్నిష్ చేయడం కొరకు పక్కన పెట్టుకోండి.
  • అవసరం అయితే పాన్‌లో కాస్తంత నెయ్యి వేసి, వెర్మిసెల్లీని సన్నని మంటపై, లేత గోధుమరంగులోనికి మారేంత వరకు వేయించండి.
  • ఇప్పుడు, పాన్‌కు పాలు మరియు చక్కెర కలిపి, వెర్మిసెల్లీ పూర్తిగా ఉడికేంత వరకు ఉంచండి. అంటుకుపోకుండా ఉండటం కొరకు కలుపుతూ ఉండండి.
  • నలగొట్టిన యాలకులు, ఇంతకు ముందు వేపిన డ్రై ఫ్రూట్స్‌ని కలపండి,పాన్‌ని 2 నుంచి 3 నిమిషాలపాటు సిమ్‌లో ఉంచండి.
  • డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి అందించండి.

పోషకాల ఛార్ట్

క్యాలరీలు     300 గ్రాములు 
కొవ్వులు 10 గ్రాములు  
కార్బోహైడ్రేట్‌లు    14 గ్రాములు
 ప్రోటీన్‌లు 6 గ్రాములు
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి