ఉత్పత్తులు
-
పాలు
-
పెరుగు
-
పాలు పానీయాలు
-
స్వీట్లు
-
పన్నీర్
-
నెయ్యి
-
ఐస్క్రీమ్
ఉత్పత్తులు
-
పాలు
-
పెరుగు
-
పాలు పానీయాలు
-
స్వీట్లు
-
పన్నీర్
-
నెయ్యి
-
ఐస్క్రీమ్
వంటకాల
బేక్డ్ కబాబ్ స్పైరల్
కావల్సిన పదార్థాలు
- 4 కప్పుల మైదా
- 3 టేబుల్ స్పూన్ల ఈస్ట్
- 1 కప్ నీరు
- ½ కప్ ఆయిల్
- ½ కప్ పాలు
- 1 టేబుల్ స్పూన్ పంచదార
- 1 టేబుల్ స్పూన్ ఉప్పు
- ¼ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్
- మీ ఇష్టానుసారంగా కబాబ్
తయారు చేసే విధానం
- కబాబ్ తప్పించి మిగతా పదార్ధాలన్నీ ఒక బౌల్ లో వేసి పిజ్జా పిండి లాగా తయారుచేసుకోవాలి.
- పిండిని చారలుగా కోసి వాటిని రోల్ చేసి బల్ల పరుపుగా తయ్యారు చెయ్యండి.
- మీ ఎంపిక ప్రకారం కబాబ్ ను పిండి సైజ్ ని అనుసరించి కట్ చేసుకొని పిండిపై గుండ్రంగా అమర్చండి.
- వెన్న,చిల్లి ఫ్లేక్స్ మరియు లెమన్ జ్యూస్ ను బ్రష్ తో అద్దాలి.
- ఎక్కువ ఉష్ణోగ్రత మీద 30 నిమిషాలు బేక్ చెయ్యాలి.
- స్పైసీ సాస్ తో సర్వ్ చెయ్యాలి.
సిఫార్సు వంటకాలు
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి