Header Header

కావల్సిన పదార్థాలు
 

పదార్థాల కొలత 2 వ్యక్తులకు సర్వ్ చేయడానికి సరిపోతుంది:

  • 250 గ్రాముల జెర్సీ పన్నీరు.
  • 2 టేబుల్ ‌స్పూన్‌ ఆయిల్‌.
  • 5 సన్నగా తరిగిన టొమాటాలు.
  • 1 పచ్చి మిరపకాయలు.
  • 6 నలగగొట్టిన వెల్లుల్లి.
  • 1 అంగుళం సన్నగా తరిగిన అల్లం.
  • 2 పెద్ద మిరపకాయలు.
  • 5 ఎండు మిరపకాయలు.
  • 1 ½ టేబుల్ స్పూన్ ధనియాలు.
  • 1 ½ టీ స్పూన్ కసూరీ మేథీ.
  • ½ టీ స్పూన్ గరం మసాలా.
  • ½ కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర.
  • రుచికి ఉప్పు.

తయారు చేసే విధానం
 

  • ఆయిల్‌ని కడాయ్‌లో వేడి చేయండి.
  • దానికి అల్లం, వెల్లుల్లి జోడించండి. పచ్చివాసన పోయేంత వరకు వేపండి.
  • తరువాత దానికి టొమోటాలు జోడించి, 8 నుంచి 10 నిమిషాలపాటు వేపండి.
  • ధనియాలు మరియు మిరపకాయలను మెత్తగా పొడి చేయండి మరియు మిశ్రమానికి జోడించండి.
  • మిశ్రమం ఒక ముద్దగా అయ్యేంత వరకు కలపండి. దీనికి క్యాప్సికం, పచ్చి మిర్చి కలిపి 8 నుంచి 10 నిమిషాలపాటు ఉడికించండి.
  • ఉప్పు, గరం మసాలా మరియు జెర్సీ పన్నీర్ క్యూబ్‌లను జోడించండి. క్యూబ్‌లను మెత్తగా మారేంత వరకు 2 నుంచి 3 నిమిషాలపాటు ఉడికించండి.
  • దీనికి కసూరి మేథీ,అల్లం మరియు కొత్తమీర కలపండి. సుమారు 2-3 నిమిషాలపాటు ఉడికించండి.
  • వేడిగా రోటి, నాన్ లేదా అన్నంతో వడ్డించండి.

పోషకాల ఛార్ట్

క్యాలరీలు   291 గ్రాములు  
కొవ్వు 23 గ్రాములు   
కార్బోహైడ్రేట్‌లు   4 గ్రాములు
ప్రోటీన్‌లు 17 గ్రాములు
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి