Header Header

జెర్సీ కార్నర

ఆరోగ్యంగా జీవించే ప్రపంచంలోకి ప్రవేశించండి
Image
వేసవి కోసం సులభమైన రీఫ్రెషింగ్ పానీయాలు
Image
ఆహారంలో చేర్చడం వలన కలిగే ప్రయోజనాలుా....
Image
రోజువారీ ఆహారంలో ఎందుకు చేర్చాలో తెలుసుకోండి....
Image
పెరుగు ఎందుకు లాభదాయకమైనదో తెలుసుకోండి...
Image
శాఖాహారులకు గొప్ప ప్రోటీన్ వనరులు అందిస్తుంది, వంట చేయడం ఎందుకో తెలుసుకోండి..
Image
బిజీగా ఉండే జీవనశైలికి ఏది సరైనదో తెలుసుకోండి...
Image
భారతీయ ఆహారం మరియు మీ వంటగదిలో సులభంగా లభించే పదార్థాల సహాయంతో సహజంగా మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ బ్లాగ్ మీకు సహాయం చేస్తుంది.

వంటకాలు

ఆరోగ్యకరమైన రీతిలో మీ రుచి ని ఆస్వాదించండి
Jersey Mom Image
మీరు సీక్రెట్ చెఫ్ ఆర్?మాతో మీ రెసిపీని పంచుకొని స్ఫూర్తిని నింపండి!
ఇంద్రాణి సేన్ చే, #HomeBakerMatters రెసిపీ ఛాలెంజ్
స్వర్గలోకపు సువాసనలతో మరియు రుచికరమైన ఎగ్ లెస్ పైనాపిల్ కేక్ తక్కువ శ్రమతో ఇంట్లో బేక్ చేయండి.
పూజ మిశ్రా చే, #HomeBakerMatters రెసిపీ ఛాలెంజ్
తప్పక తినాలనిపించే కోరిక కలిగించే కోవకు చెందిన తేలికపాటి విలాసవంతమైన స్ప్రింగ్ రోల్స్ డెసెర్ట్. ఈ రోజే ఇంట్లో తయారు చేసే ప్రయత్నం చెయ్యండి
సునీతా వాజ్ నాయక్ చే, #HomeBakerMatters రెసిపీ ఛాలెంజ్
మిగిలిపోయిన బ్రెడ్ ని సులభంగా కేవలం కొన్ని సాధారణ పదార్ధాలతో డెసెర్ట్ లాగా మార్చండి
జైటూన్ హమీద్ చే , #HomeBakerMatters రెసిపీ ఛాలెంజ్
పార్టీలలో ప్రధానమైన వంటకంగా వండదగిన, ఇంట్లో బేక్ చెయ్యదగిన తేలికపాటి అల్పాహార రెసిపీ!
సెలబ్రిటీ చెఫ్ సమర్పించు, అమ్రితా రాయ్చంద్
దానంతటదే ఒక పరిపూర్ణమైన భోజనం, స్నాక్ సమయంలో ఈ ఆరోగ్యకరమైన మిల్క్ షేక్ పిల్లలకి ఇవ్వండి.
సెలబ్రిటీ చెఫ్ సమర్పించు, అమ్రితా రాయ్చంద్
పిల్లల కోరికలను, రుచి మొగ్గలు సంతృప్తి పరచడానికి ఈ సూపర్ ఆరోగ్యకరమైన మిల్క్ షేక్/ చిరుతిండి ఇవ్వండి.
సెలబ్రిటీ చెఫ్ సమర్పించు, అమ్రితా రాయ్చంద్
ఈ సూపర్ శీఘ్ర మరియు సులభంగా ఆరోగ్యకరమైన రెసిపీని ప్రయత్నించండి మరియు మీ పిల్లల చిరుతిండికి పోషణను పెంచండి.
పెరుగులోని అన్ని సుగుణాలను కలిగినది.. ఇది రుచికి రుచి అలానే మీ పొట్ట ఆరోగ్యాన్ని సైతం అద్భుతంగా ఉంచుతుంది.!
పాలక్‌లో కాల్షియం మరియు ప్రోటీన్‌లతోపాటుగా, సంపూర్ణ ఆహారానికి అవసరమైన అన్ని పోషకాలుంటాయి!
ఎంతో రుచికరమైన శాఖాహార వంటకమైన పన్నీర్ బటర్ మసాలా క్రీమ్ మరియు మసాలాలతో అద్భుతమైన రుచిని అందిస్తుంది!
ఎలాంటి సందర్భానికైనా సరైనది, మిల్క్‌షేక్ ఖచ్చితంగా అందరి మది దోచుకుంటుంది!
పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలకు ఎంతో అనువైనది, పాయసాన్ని ఎంతో సులభంగా మరియు వేగంగా తయారు చేయవచ్చు. వేడుకల్ని ప్రత్యేకంగా జరుపుకోవడం కొరకు దీనిని తయారు చేయండి!
మటర్ పన్నీర్ ఎంతో ఆరోగ్యకరమైన వంటకం, దీనిలో ప్రోటీన్ మరియు కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. ఇది తేలికగా జీర్ణం కూడా అవుతుంది.
కడాయ్ పన్నీర్ అనేది సంప్రదాయ భారతీయ మసాలా వంటకం, మంచి సువాసనతో నోరూరించే వంటకం. దీనిలో ప్రోటీన్‌లు మరియు కాల్షియం ఎక్కువగా ఉంటాయి.
క్రీమీ గ్రేవీ, ప్రోటీన్‌లు, ఐరన్ అధికంగా ఉన్న అద్భుతమైన వంటకం!
ఖనిజాలు మరియు విటమిన్‌లతోపాటుగా డ్రై ఫ్రూట్స్ సుగుణాలతో తయారు చేయబడే గాజర్ హల్వా, నోరూరించే వంటకమే కాకుండా, ఆరోగ్యకరమైన తీపి వంటకం!
అన్ని వయస్సుల వారికి నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం!

ప్రశ్నలు

డైరీ ఉత్పత్తులకు సంబంధించిన మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ కనుగొనండి
Jersey Mom Image
నన్ను అడగండిడైరీకి సంబంధించిన అన్ని ప్రశ్నలకు అమ్మవద్ద సమాధానాలు ఉన్నాయి.
  • పాల ఉత్పత్తులను ఏవిధంగా తయారు చేస్తారు?
    రైతుల నుంచి పాలు సేకరించడంతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సేకరించబడ్డ పాలు తరువాత చిల్లింగ్ సెంటర్‌లకు రవాణా చేస్తారు.తరువాత స్టోరేజీ ట్యాంకర్‌లోనికి లోడ్ చేయబడ్డ పాలు పాశ్చరైజేషన్, హోమోజనేషన్ మరియు స్టాండర్డరైజేషన్ వంటి ప్రక్రియలకు గురవుతుంది. ఈ ప్రక్రియ తరువాత, వచ్చే పాలు వేరు వేరు ఉత్పత్తుల తయారికి ఉపయోగించబడుతుంది.
  • జెర్సీ ఏవిధంగా అధిక నాణ్యత కలిగిన పాలు మరియు పాల ఉత్పత్తులను ధృవీకరిస్తుంది?
    సేకరించబడ్డ పాలు అన్ని ప్రాధమికంగా ఆర్గానోలెప్టిక్ టెస్ట్ ద్వారా గ్రేడింగ్ చేయబడతాయి. దీని ద్వారా పాలలో ఉన్న కల్తీ పదార్థాలు కూడా టెస్ట్ చేస్తారు. అత్యుత్తమ పాలు చిల్లింగ్ చేయబడేట్లుగా చూడటం కొరకు పాలపై ఉష్ణోగ్రత, వెన్న మరియు ఎస్‌ఎన్‌ఎఫ్, హీట్ స్టెబిలిటీ మరియు పాల ఆమ్లత్వ పరీక్షలు కూడా నిర్వహించబడతాయి. కేవలం అత్యుత్తమ స్థాయి కలిగిన పాలు మాత్రమే మిగిలి ఉండేలా చూడటానికి ఈ స్క్రీనింగ్ విధానాలు దోహదపడతాయి. గ్రేడింగ్ ప్రక్రియ తరువాత, పాలలో తాజాదనం పోకుండా ఉండటం కొరకు వెంటనే చిల్లింగ్ చేయబడతాయి.
  • జెర్సీ అనుసరించే నాణ్యతా నియంత్రణ చర్యలు ఏమిటి?
    అనేక అధ్యయనాలు, పరిశోధనల తరువాత వివిధ రకాల చర్యలు చేర్చబడ్డాయి. సూక్ష్మజీవుల ఎదుగుదల నెమ్మదించడంతోపాటుగా కనిష్ట స్థాయిలో ఉండేలా చూడటం కొరకు పాలు మరియు వివిధ రకాల పాల ఉత్పత్తులు వాంఛనీయ స్థాయి ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. ఉత్పత్తులను బట్టి ఉష్ణోగ్రత మారుతుంది. ప్రతి ఉత్పత్తికూడా, CIP నియంత్రణ గుండా వెళుతుంది. సూక్ష్మజీవుల కలుషితాలను తొలగిస్తుంది. రసాయనిక ఉత్పత్తి అవశేషాలను తొలగిస్తుంది. నిర్జలీకరణ: సీల్ చేయబడ్డ ఎయిర్ కెమికల్- ఎసిటిక్ యాసిడ్. నాణ్యతా ధృవీకరణ టెస్ట్‌లు ప్యాకేజింగ్ మెటీరియల్, ఏవైనా ఎడిసివ్‌లు మరియు ఇతర ఫినిష్డ్ ప్రొడక్ట్‌లకు నిర్వహించబడుతుంది. చట్టపరమైన లక్షణాల కొరకు కూడా ప్రొడక్ట్‌లు టెస్ట్ చేయబడతాయి.
  • పాలు సాధారణంగా ఎలాంటి ప్రాసెసింగ్ దశలకు గురవుతుంది?
    పాలలో సాధారణంగా, 4 ప్రధాన ప్రాసెసింగ్ దశలు అనుసరించబడతాయి. పాశ్చరైజేషన్- పాలు నిర్ధిష్ట సమయం పాటు నిర్ధిష్ట ఉష్ణోగ్రతకు వేడి చేస్తారు. అప్పటికే ఉన్న సూక్ష్మజీవులు లేదా సంభావ్య హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేయడం కొరకు ఇది చేస్తారు. యుటిహెచ్ పాశ్చరైజేషన్- ఆల్ట్రా-హై టెంపరేచర్ (యుహెచ్‌టి) పాలుని నిర్జలీకరణం కొరకు అత్యధిక ఉష్ణోగ్రత వద్ద పాశ్చరైజేషన్ చేస్తారు. హోమోజనేషన్- ఇది పాశ్చరైజేషన్ తరువాత జరుగుతుంది, ద్రవ పాల నుంచి పాల వెన్న వేరు కాకుండా ధృవీకరిస్తుంది. దీని వల్ల పాలు క్రీమీ, మృదువుగా మరియు ఏకరీతిగాఏర్పడతాయి. ఫోర్టిఫికేషన్- చివరగా, ప్రాసెసింగ్ సమయంలో కోల్పయిన పోషకాలను భర్తీ చేయడానికి లేదా అదనపు పోషకాల ద్వారా పోషక విలువను పెంచడం ద్వారా పాలు పోర్టిఫై చేయబడుతుంది. పాలు తరువాత చల్లబరిచి, డెలివరీ కొరకు ప్యాక్ చేయబడుతుంది.
  • పాల కూర్పు ఏమిటి?
    పాల కూర్పులో 87% నీరు, 4% వెన్న మరియు 9% ఎస్ఎన్‌ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్‌లు)లు ఉంటాయి. వెన్న వల్ల చిక్కదనం వస్తుంది, అలానే క్రీమినెస్ మరియు పాలలో పోషకాలకు బాధ్యత వహిస్తుంది; పాలలో శక్తి దాని ఎస్‌ఎన్‌ఎఫ్ ద్వారా వస్తుంది మరియు ఇది పాలు/పెరుగుకు ,మంచి రూపును ఇస్తుంది. దీనిలో ప్రోటీన్, లాక్టోజ్ మరియు ఖనిజపదార్థాలుంటాయి.
  • నేను పాలను శీతలీకరించవచ్చా?
    పాలను శీతలీకరించడం సిఫారసు చేయబడదు. పాలను 5°C ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలని సిఫారసు చేయబడుతుంది.
  • పాశ్చరైజ్డ్‌ పాలతో పోలిస్తే పాశ్చరైజ్డ్‌ చేయని పాలలో మరిన్ని పోషకాలు ఉంటాయా?
    లేదు, కేవలం పాశ్చరైజేషన్ సమయంలో కొన్ని విటమిన్‌లు స్వల్ప పరిమాణంలో నష్టపోతాయి, పాశ్చ్యరైజ్ చేయని పాలు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదం కలిగిస్తుంది. ఎఫ్‌డిఎ రిపోర్ట్ ఆధారంగా.
  • పాల అలర్జీ మరియు లాక్టేస్ క్షమత మధ్య తేడా ఏమిటి?
    పాల అలర్జీ అనేది పాలలోని ప్రోటీన్‌కు అలర్జిక్ చర్య వల్ల కలిగే ఫుడ్ అలర్జీ. లాక్టోజ్ క్షమత అంటే లాక్టేస్ ఎంజైమ్ లోపించడం వల్ల దేహంలో లాక్టోజ్ జీర్ణంకాదు. పాల అలర్జీ జీవితంలో తొలి దశలో ఏర్పడుతుంది. లాక్టోజ్ క్షమత అనేది పెద్దవారైన తరువాత జరిగే అవకాశం ఉంటుంది.
  • పాల అలర్జీ మరియు లాక్టేస్ క్షమత మధ్య తేడా ఏమిటి?
    పాల అలర్జీ అనేది పాలలోని ప్రోటీన్‌కు అలర్జిక్ చర్య వల్ల కలిగే ఫుడ్ అలర్జీ. లాక్టోజ్ క్షమత అంటే లాక్టేస్ ఎంజైమ్ లోపించడం వల్ల దేహంలో లాక్టోజ్ జీర్ణంకాదు. పాల అలర్జీ జీవితంలో తొలి దశలో ఏర్పడుతుంది. లాక్టోజ్ క్షమత అనేది పెద్దవారైన తరువాత జరిగే అవకాశం ఉంటుంది.
  • పాలు మీకు ఎందుకు మంచివి?
    పాలు సంపూర్ణ ఆహారంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే దీనిలో ప్రోటీన్‌లు, వెన్నలు, కార్బోహైడ్రేట్‌లు మరియు విటమిన్‌లతో సహా అన్ని రకాల పోషకాలుంటాయి. జీవితంలో అన్ని వయస్సులవారికి ప్రతిరోజు పాలు తీసుకోవడం ఆరోగ్యకరం.
  • చాలా వరకు పాలు హోమోజనైజ్డ్, పాశ్చ్యరైజ్డ్ మరియు ఫోర్టిఫై ఎందుకు చేయబడతాయి?
    పాలు అంతటా కూడా వెన్న ఏకరీతిగా ఉండేందుకు పాలు హోమోజనైజ్డ్ చేయబడతాయి, ఇది నిల్వ చేసేటప్పుడు పాల పైన ఉంచే మీగడ పొరను తగ్గిస్తుంది. పాలను పాశ్చ్యరైజ్ చేయడం వల్ల దానిలో ఉండే సూక్ష్మజీవుల బాక్టీరియాలు చంపబడతాయి, దీనివల్ల పాల జీవితకాలం పెరుగుతుంది. ఫోర్టిఫికేషన్ అంతగా ప్రాచుర్యంలో లేదు, కేవలం మన ఎన్‌రిచ్ డి మరియు ఎన్‌రిచ్ పెరుగు మాత్రమే పోర్టిఫై చేయబడ్డాయి. భారతదేశంలో పాలను విటమిన్ ఎ మరియు విటమిన్ డితో పోర్టిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే జనాభాలో అధిక సంఖ్యాకుల్లో వీటి లోపం ఉంది. ఎఫ్ఎస్ఎస్ఎఐ పాలను విటమిన్ ఎ మరియు విటమిన్ డితో పోర్టిఫికేషన్ చేయాలని కోరుతోంది.
  • పాశ్చ్యరైజేషన్ అంటే ఏమిటి?
    "FASSI యొక్క 13వ సవరణ, 2017 ప్రకారంగా, ‘‘పాశ్చ్యరైజేషన్, పాశ్చ్యరైజ్డ్ చేయడం మరియు ఇదేవిధంగా ఉండే ఇతర పదార్థాల యొక్క అర్ధం’’ ఏమిటంటే మైక్రోబైసైడల్ హీట్ ట్రీట్‌మెంట్, ఇది పాలు మరియు పాల ఉత్పత్తుల్లో ఉండే హానికరమైన సూక్ష్మజీవులను సంఖ్యను తగ్గించడం, ఒకవేళ ఉన్నట్లయితే, వాటితో ఉన్న పాలను తీసుకోవడం వల్ల గణనీయమైన ఆరోగ్య ప్రభావం లేని స్థాయికి వాటిని తగ్గించడం అనే లక్ష్యాలను కలిగి ఉంటుంది. మైక్రోబాక్టీరియం ట్యూబర్‌క్యూలోసిస్ మరియు కొక్సిలా బర్నెట్టీ వంటి సూక్ష్మజీవులను సమర్ధవంతంగా నాశనం చేసేవిధంగా పాశ్చ్యరైజేషన్ పరిస్థితులు రూపొందించబడతాయి. పాలకు సంబంధించిన పాశ్చ్యరైజేషన్ విధానానికి వస్తే, పాలలో ఉండే ప్రతి అణువుని కూడా కనీసం 63°C వద్ద వేడి చేసి, అలానే కనీసం 30 నిమిషాలపాటు ఆపకుండా అదే ఉష్ణోగ్రత వద్ద ఉంచడం లేదా కనీసం 72°C ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి, ఆపకుండా కనీసం 15 నిమిషాలపాటు అదే ఉష్ణోగ్రత ఉంచడం జరుగుతుంది, లేదా ఏదైనా ఇతర ఉష్ణోగ్రత- టైమ్ కాంబినేషన్, పైన నిర్వచించిన టెంపరేచర్ టైమ్ కాంబినేషన్‌కు సమానమైన మైక్రోబైసీడియల్ ప్రభావాన్ని అందించగలిగింది మరియు పాశ్చ్యరైజేషన్ తరువాత వెంటనే పాలకు వర్తించే ఫాస్ఫెటేజ్ టెస్టులో నెగిటివ్ రావడం, తరువాత ఈ పాలను వెంటనే 4°C లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లబరుస్తారు."
  • 100 మి.లీ పాల నుంచి నేను ఎంత శక్తిని పొందుతాను?
    మీరు తీసుకునే పాల వేరియంట్‌పై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మన స్టాండర్డ్ పాలు 71.7 కికాలరీ/100 మి.లీ అందిస్తుంది.
  • ఎస్ఎన్‌ఎఫ్ మరియు మొత్తం ఘనాలు అంటే ఏమిటి?
    ఎస్ఎన్‌ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్)లో ప్రోటీన్, లాక్టోస్ మరియు ఖనిజ పదార్థాలుంటాయి, సంపూర్ణ ఘనాల్లో వెన్న, ప్రోటీన్, లాక్టోజ్ మరియు ఖనిజ పదార్థాలుంటాయి.
  • స్కిమ్ మిల్క్ మరియు హోల్ మిల్క్ మధ్య ఉండే తేడా ఏమిటి?
    వీటి మధ్య ఉండే తేడా కేవలం వాటిలో ఉండే వెన్నశాతం, స్కిమ్ మిల్క్‌లో 0.5% మించి వెన్న ఉండదు.
  • "హోమోజనేషన్’’ అంటే ఏమిటి?
    హోమోజనేషన్ అనే ప్రక్రియలో మొత్తం పాలు అత్యధిక చిన్న పీడనం నుంచి పంపించబడతాయి. తద్వారా పాలో ఉండే వెన్న పదార్ధాలు చిన్నగా మారేందుకు దోహదపడుతుంది, ఇది మీగడ పొర ఏర్పడటాన్ని నిరోధిస్తుంది.
  • మీరు పాల నాణ్యతను ఏవిధంగా ధృవీకరిస్తారు?
    FASS ఆవశ్యకతలకు కట్టుబడి ఉండటం ద్వారా ఫారం నుంచి ఫోర్క్ వరకు ప్రతి దశలోనూ రసాయనిక, సూక్ష్మజీవ, భౌతిక, సెన్సరీ టెస్టింగ్‌లు నిర్వహించబడతాయి.
  • పాల షెల్ఫ్ లైఫ్ ఎంత? పాలను నేను మరిగించాల్సి ఉంటుందా?
    రిఫ్రిజేషన్ కండిషన్‌లో (5°C) పాశ్చరైజ్డ్‌డ్ పాల యొక్క షెల్ఫ్ లైఫ్ 2 రోజులు. పాశ్చరైజ్డ్‌డ్ పాలను మరిగించాల్సిన అవసరం లేదు.
  • పెరుగు వల్ల లాభాలు ఏమిటి ?
    ఆరోగ్యవంతమైన జీర్ణక్రియ: పెరుగు గొప్ప ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది. పెరుగులో ఉండే మంచి బాక్టీరియాలు జీర్ణవ్యవస్థను శుభ్రం చేయడానికి సహాయపడతాయి. అందువల్ల, మన విరేచన ప్రక్రియి మెరుగుపడుతుంది, కడుపులో అసౌకర్యంగా ఉన్నప్పుడు గొప్పగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: మంచి బ్యాక్టీరియా ఉండటం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, రోజువారీగా గాలి ద్వారా వచ్చే వ్యాధులకు విరుద్ధంగా బలమైన రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. బలమైన ఎముకలు మరియు పళ్ల కొరకు: కాల్షియం మరియు ఫాస్ఫరస్ అధికంగా ఉండే పెరుగు, బలమైన ఎముకలు మరియు పళ్లు అభివృద్ధి చెందడంలో దోహదపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది: ఊబకాయం మరియు హైపర్ టెన్షన్‌కు దారితీసే మన దేహంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడానికి పెరుగు సహాయపడుతుంది, రోజూవారీగా పెరుగు తీసుకోవడం కొరకు కొన్నికిలోల బరువు తగ్గుతుంది,దేహాన్ని చల్లగా, పొట్టను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
  • ప్రోటీన్ ప్లస్ పాలు ఎందుకు ముఖ్యమైనవి?
    ప్రోటీన్ ప్లస్ పాలు మీ శరీరం యొక్క ప్రోటీన్ అవసరాన్ని తీర్చడంలో సహాయపడుతుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి అవసరం.
  • ప్రోటీన్ ప్లస్ పాలలో ఎలాంటి ప్రోటీన్ ఉంటుంది?
    ప్రోటీన్ ప్లస్ పాలలో 100% పాల ప్రోటీన్ మాత్రమే ఉంది. సంరక్షణకారులను చేర్చలేదు.
  • ఎవరు తినాలి?
    ఈ ఉత్పత్తి కుటుంబ సభ్యులందరికీ రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి.
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి